×

అన్నప్రసాద వితరణకు విరాళం

అన్నప్రసాద వితరణకు విరాళం

శ్రీశైల దేవస్థానం;  అన్నప్రసాద వితరణకు విరాళంగా  రూ. 1,00,001/-లను  ఆర్. వెంకట నాగమల్లేష్, రాజమండ్రి విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్‌కు అందించారు.

print

Post Comment

You May Have Missed