శ్రీశైల దేవస్థానం:నితిన్ శ్రీనివాస్, విజయవాడ రూరల్, యన్.టి.ఆర్. జిల్లా శనివారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. రూ. 1,11,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
