శ్రీశైల దేవస్థానం: కె. కిష్టప్ప రాజమ్మ, కర్నూలు బుధవారం అన్న ప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పి. దేవికకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
- వి. సుప్రరాజు, కాకినాడ అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ ఎన్. అనురాధకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
