శ్రీశైల దేవస్థానం:శ్రీమతి జయమ్మలోకమూర్తి, దావణగేరి, కర్ణాటక రాష్ట్రం వారు బుధవారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి హిమబిందు, యం. మల్లికార్జునలకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. ఈ కార్యక్రమములో పర్యవేక్షకులు పి. దేవిక కూడా ఉన్నారు.
