శ్రీశైల దేవస్థానం:అన్నప్రసాద వితరణ పథకానికి ఒకే కుటుంబానికి చెందినవారు మొత్తంగా విరాళం రూ. 10,00,000/-లను అందజేశారు బి.శ్రీనివాసరావు, రాజమండ్రి, బుధవారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,25,000/-లను
బి.శివ రామ కృష్ణ ప్రసాద్, హైదరాబాద్, విరాళం గా రూ. 1,25,000/-లను
, బి. వెంకట తిమ్మ రాజు రాజమండ్రి విరాళం గా రూ. 1,25,000/-లను
శ్రీమతి బి. హరిక రాజమండ్రి విరాళంగా రూ. 1,25,000/-లను
శ్రీమతి బి.సత్య వెంకట సీతాభవాని రాజమండ్రి విరాళంగా రూ. 1,00,000/-లను
బి.నీతిష్ కృష్ణ విరాళంగా రూ. 1,00,000/-లను
శ్రీమతి బి.మానస , రాజమండ్రి విరాళంగా రూ. 1,00,000/-లను
శ్రీ బి.రామారావు రాజమండ్రి విరాళంగా రూ. 1,00,000/-లను బి. తిమ్మ రాజు రాజమండ్రి విరాళంగా రూ. 1,00,000/-లను
అన్నప్రసాద వితరణ పథకానికి (ఒకే కుటుంబానికి చెందినవారు) మొత్తంగా విరాళం రూ. 10,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందించారు. దాతల కు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
