*డా. సతీష్ కుమార్ మల్హోత్రా రూప, ఢిల్లీ శనివారం శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పి. దేవికకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.