*ఎన్. కృష్ణంరాజు, భీమవరం గురువారం శ్రీశైల దేవస్థానం గోసంరక్షణ పథకానికి విరాళంగా రూ. 1,01,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.