*డి. లక్ష్మీ ప్రసన్నరెడ్డి, దర్శి, ప్రకాశం జిల్లా శనివారం శ్రీశైల దేవస్థానo అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.