×

బంగారు తాపడం పనులకు రూ. 4,01,116/-లు విరాళం

బంగారు తాపడం పనులకు రూ. 4,01,116/-లు విరాళం

శ్రీశైల దేవస్థానం: ప్రధాన ఆలయం పడమటి వైపున ధ్వజ స్తంభo  బంగారు తాపడం పనులకుగాను  బి. సురేష్ కుమార్ , కుటుంబ సభ్యులు, హైదరాబాద్ వారు రూ. 4,01,116/-లు విరాళంగా కార్యనిర్వహణాధికారి కి అందించారు.

print

Post Comment

You May Have Missed