శాశ్వత అన్నప్రసాద పథకానికి పి.ఆర్.ఎల్. ప్రసాద్, విజయవాడ విరాళం

శ్రీశైల దేవస్థానం:  శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ. 5,00,000 /-లను  పి.ఆర్.ఎల్. ప్రసాద్, విజయవాడ  అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు.. దాతకు  రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.