
Srisaila Devasthanam: Aakaasha Deepam, Jwala Veerabhadraswamy Puuja, Kumara Swamy Puuja, Sakshi Ganapati Abhishekam performed in Srisaila Devasthanam on 9th Nov.2022.Archaka swaamulu performed the events. E.O. participated in puuja events.
అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం:
శ్రీశైలం దేవస్థానం: భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ పథకానికి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి బుధవారం రూ. 1,00,000/-లు విరాళంగా సమర్పించారు.ఇందులో వారి కుమార్తెలు కేతిరెడ్డి వేమామానస పేరున రూ. 50,000/-లు, కేతిరెడ్డి భావన పేరుమీద రూ. 50,000/- విరాళంగా అందజేశారు.ఈ మేరకు ఈ మొత్తాన్ని కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నకు అందించారు. అనంతరం దాతలకు స్వామివారి శేషవస్త్రాలు, లడ్డు ప్రసాదాలు, సంబంధిత రశీదులు అందించారు.