- శ్రీశైల దేవస్థానం: గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను సురేష్ బండారు, గుంటూరు అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు మధుసూధరెడ్డికి అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
Multilingual News Portal
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal