×

అన్నప్రసాద వితరణ పథకానికి ఇ. శరణ బసవరాజ్, కొప్పల్, కర్ణాటక  విరాళం

అన్నప్రసాద వితరణ పథకానికి ఇ. శరణ బసవరాజ్, కొప్పల్, కర్ణాటక  విరాళం

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ.1,00,116/-లను  ఇ. శరణ బసవరాజ్, కొప్పల్, కర్ణాటక  అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం  పర్యవేక్షకులు జి. రవికి అందించారు.

print

Post Comment

You May Have Missed