×

శాశ్వత అన్నప్రసాద పథకానికి డి. శివగంగారెడ్డి, గుంటూరు విరాళం

శాశ్వత అన్నప్రసాద పథకానికి డి. శివగంగారెడ్డి, గుంటూరు విరాళం

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ.1,00,116 /-లను  డి. శివగంగారెడ్డి, గుంటూరు  అందజేశారు. ఈ మొత్తాన్ని  శ్రీశైల దేవస్థానం   సహాయ కార్యనిర్వహణాధికారి ఎం ఫణిధర ప్రసాదుకు అందించారు.

print

Post Comment

You May Have Missed