శాశ్వత అన్నప్రసాద పథకానికి దువ్వూరి వ్యాఘ్రి, బెంగళూరు విరాళం

శ్రీశైల దేవస్థానం:  శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ.1,01,116/-లను  దువ్వూరి వ్యాఘ్రి, బెంగళూరు  అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం  సహాయ కార్యనిర్వహణాధికారి ఎం ఫణిధర ప్రసాదుకు అందించారు.

print

Post Comment

You May Have Missed