శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,00,116/-లను కె. సూర్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.