అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం:అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 1,00,116/-లను బి. శివనాగమ్మ, కర్నూలు  అందించారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి.స్వాములకు అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.