
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం ఉంగరాని గుండ్ల గ్రామం రైతు భరోసా కేంద్రం సమీపంలో ప్రభుత్వ సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల పంపిణీని లాంఛనంగా ప్రారంభించి, రైతన్నలకు వేరుశనగ విత్తన కాయల బస్తాలను పంపిణీ చేసిన ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి. పాల్గొన్న జేడీఏ ఉమామహేశ్వరమ్మ , స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ, ఆర్.బి.కె సిబ్బంది.