
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు చేయవలసిన సహాయం గురించి చర్చిస్తున్న కలెక్టర్ జి. వీరపాండియన్.సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ఫక్కీరప్ప, ఏఎస్పీ గౌతమి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) శ్రీనివాసులు, డీ ఆర్వో పుల్లయ్య, ఐసిడిఎస్ పిడి ప్రవీణ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రమాదేవి..