
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం డా. నోరి నారాయణమూర్తి, తెనాలి ప్రవచనం చేసారు .ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:00 ని||ల నుండి శివవైభవం పై ప్రవచన కార్యక్రమం జరిగింది.
మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలు:
శ్రీ నటరాజ నృత్య కళాశాల, నందికొట్కూరు వారు మంగళవారం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తారు.