
శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా గురువారం వి.గణేష్, జిల్లెళ్ళమూడి , శివతత్త్వం పై ప్రవచనం చేసారు.
శివతత్త్వం, శివమహిమా విశేషాలు, పలు శివస్తోత్రాల విశేషాలు, విభూతి మహిమ, రుద్రాక్షమహిమ మొదలైన అంశాలను వివరించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
23.06.2023 న సాంస్కృతిక కార్యక్రమాలు:
శ్రీమతి డి. లక్ష్మీమహేష్ భాగవతార్, బృందం, కర్నూలు హరికథ కార్యక్రమం సమర్పిస్తారు.