×

శివనామ మాహాత్మ్యం పై  డా. ఎం. మహంతయ్య, సంగారెడ్డి ప్రవచనం

శివనామ మాహాత్మ్యం పై  డా. ఎం. మహంతయ్య, సంగారెడ్డి ప్రవచనం

 శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం)  ఆదివారం   డా. ఎం. మహంతయ్య, సంగారెడ్డి , శివనామ మాహాత్మ్యం పై ప్రవచనం చేసారు.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

print

Post Comment

You May Have Missed