[9:26 AM, 10/13/2017] : నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం :590 అడుగులు కాగా
ప్రస్తుత నీటి మట్టం 532.30 అడుగులు .
ఇన్ ప్లో: 130214క్యూసేక్కులు
ఔట్ ప్లో :1350 క్యూసేక్కులు
డ్యాం .నీటి నిలువ సామర్థ్యం 312.0405 TMCలు . ప్రస్తుతం :172.6715 TMCలు.
[9:26 AM, 10/13/2017] : పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా
ప్రస్తుతం :13.466
53.34 మీటర్లుకాగా
ప్రస్తుతం:44.95
అడుగలలో 175 అడుగులు కాగా ప్రస్తుతo:147.473
ఇన్ ప్లో:5840
అవుట్ ప్లో:నిల్
పవర్ జనరేటర్ ద్వారా:నిల్
[9:26 AM, 10/13/2017] : MBNR JURALA LATEST UPDATE:
W.Lvl 318.420m/1,044.685ft
Cpty : 9.459 TMC ( Gross)
(FRL/Gross Capacity:318.516 m /9.657 TMC);
Inflow=73,418;
Spillway=24,363;
Power House=43,351;
Total outflow=68,916
[9:26 AM, 10/13/2017] నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు.
ప్రస్తుత నీటి మట్టం.644.20
ఇన్ ప్లో 2000 క్యూసెక్కులు
ఔట్ ప్లో 1700 క్యూసెక్కులు 2గేట్ల తో 1 ఫీట్ మేరకు ఎత్తు తో నీటిని దిగువ ప్రాంతానికి విడుదల.