భక్తి రంజని కార్యక్రమం

 శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం  టి.పి. మోహన్ కుమార్,  బృందం, హైదరాబాద్ భక్తి రంజని కార్యక్రమం సమర్పించారు .

మహాదేవ శివశంబో, శివశివయనరాదా, భో..శంభో శంకరాయ శంకరాయ మంగళం, శంకరాశ్రీగిరి చంద్రచూడ శివశంకర, స్వామినాధ పరిపాలయా తదితర గీతాలను మోహన్కుమార్ తదితరులు ఆలపించారు.

ఈ కార్యక్రమానికి వయోలిన్ సహకారం శ్రీనివాసాచార్య, మృదంగ సహకారాన్ని కౌండిన్య, లక్ష్మీ అజయ్, కీబోర్డు సహకారాన్ని సుదర్శన్ అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.