శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీ మార్తి. లక్ష్మీశ్యామల, బృందం, కృష్ణా జిల్లా వారు భక్తిరంజని కార్యక్రమం సమర్పించారు.
హర హర శంకరా, కైలాసవాసా, శివాయ అనవా, కైలాసగిరి నివాసా, గంగాతరంగా, శ్రీశైలవాసా, దయగనవయ్య, శ్రీశైలవాసా తదితర గీతాలను గణేష్, గీతా మాధురి, వేముల ప్రేరణ తదితరులు ఆలాపించారు.
26 న సాంస్కృతిక కార్యక్రమాలు:
శ్రీ లహరి ఘంటసాల , బృందం, సికింద్రా బాద్ వారు సంప్రదాయ నృత్యం కార్యక్రమం సమర్పిస్తారు.