
శ్రీశైల దేవస్థానం:శుక్రవారం ఉదయం భారత్ పెట్రోలు బంక్ వద్ద ధర్మకాట ప్రారంభోత్సవం జరిగింది. శ్రీగిరికాలనీ రోడ్ల ప్రారంభోత్సవం, కొత్తపేటలో సి.సి. రోడ్లకు శంకుస్థాపన జరిగాయి. క్యూ కాంప్లెక్స్, ఆర్జిత సేవాకౌంటర్, ఐ. ఓ.సి.ఎల్ పెట్రోలుబంక్, నందిగుడి, పాతాళేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జల ప్రసాదాల ప్రారంభం అయ్యాయి. సుండిపెంటలోని స్టాఫ్ క్వార్టర్స్ వద్ద శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమాలు స్థానిక శాసన సభ్యులు చేతుల మీదుగా జరిగాయి.ఈ కార్యక్రమాలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి , కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న , ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.అనంతరం దర్మకర్తల మండలి సమావేవం జరిగింది.
*Silpa ChakraPani Reddy , MLA Srisailam visited the temple and participated in several development programmes.
*Ankalamma Vishesha Puuja performed in the temple.
*Uyala Seva performed in the temple. Archaka swaamulu performed the puuja.