శ్రీశైలంలోఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు

*శ్రీశైలంలో గురువారం ఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు
• అక్టోబరు 12వ తేదీతో ముగియనున్న దసరా ఉత్సవాలు
• ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు
• • లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం
•  భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం స్పెషల్.
• స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ప్రత్యేకం.

*వర్షం కారణంగా శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం  నిలిచింది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.