శ్రీశైల దేవస్థానం నూతన  కార్యనిర్వహణాధికారిగా డి. పెద్దిరాజు

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నూతన  కార్యనిర్వహణాధికారిగా నియమితులైన డి. పెద్దిరాజు శ్రీశైలం చేరుకున్నారు. అతిథిగృహం వద్ద కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న, పలువురు అధికారులు పెద్దిరాజుకు  స్వాగతం పలికారు.  25న  ఉదయం  పెద్దిరాజు  కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.