
శ్రీశైల దేవస్థానం:సాంస్కృతిక కార్యక్రమాలు:ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులను అలరించేందుకు పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు .గురువారం జరిగిన కార్యక్రమాలు.
- నిత్య కళారాధన వేదిక *
* శ్రీ శైల జగద్గురు సేవా సమితి ట్రస్ట్ కార్యక్రమాలు: ఆధ్యాత్మిక ప్రవచనం (కన్నడ) ,భజన, భక్తిరంజని, ,సంప్రదాయ నృత్యం
*ఆలయ పుష్కరిణీ వేదిక*
* వేదాంతం సత్య నరసింహశాస్త్రి,వేదాంతం కూచిపూడి ఆర్ట్ అకాడమి, హైదరాబాదు వారిచే గిరిజా కల్యాణం నృత్య రూపకం
*బి.ఆర్.వి.యస్. పవన్ కుమార్ చరణ్ , బృందం వారిచే భక్తి సంగీత విభావరి
( శివదీక్షా శిబిరాల వేదిక)
*శ్రీ భాగ్యలక్ష్మి పాటిల్ ,బృందం, కలబురిగి కర్ణాటక వారిచే కథక్ , భరతనాట్యం