March 4, 2026

CONTACT

శ్రీశైల అమ్మవారికి బుధవారం  హైదరాబాద్ కు చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి స్వర్ణహారం సమర్పించారు.దాతలకు దేవస్థానం వారు ఆలయ మర్యాద చేసారు.
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శనివారం తెనాలిలో కల్యాణోత్సవం జరిగింది. మనోహరంగా సాగిన ఈ కార్యక్రమానికి అనేకమంది భక్తులు హాజరయ్యారు.శనివారం అనేకమంది భక్తులు...