March 2, 2026

CONTACT

మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,  చిన్న జీయర్ స్వామి వారిని  ఆశ్రమంలో కలిసి ఆశీర్వచనం అందుకున్నారు.
శ్రీశైల దేవస్థానంలో శనివారం కృత్తికా నక్షత్రం సందర్భంగా శ్రీ కుమారస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు.