శ్రీశైలక్షేత్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు చర్యలు-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారి స్థానిక పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయ…

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 2,00,000 /-లను శ్రీమతి శ్రీశైలజ ,మంగళూరు,కర్ణాటక రాష్ట్రం అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి. రవి కి అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

శివతత్త్వంపై శ్రీనివాసమూర్తి, విశాఖపట్నం ప్రవచనం

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం శ్రీనివాసమూర్తి, విశాఖపట్నం శివతత్త్వంపై ప్రవచనం చెప్పారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ…

శ్రీ భాస్కర డాన్సు అకాడమి, హైదరాబాద్ వారి సంప్రదాయ నృత్యప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీ భాస్కర డాన్సు అకాడమి, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.…

యూ.వి. ఎస్ శ్రీ కిరణ్ ,  బృందం కర్నూల్ వారి   గాత్ర కచేరి

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) బుధవారం యూ.వి. ఎస్ శ్రీ కిరణ్ , బృందం కర్నూల్ వారు గాత్ర కచేరి కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ…

సంప్రదాయ పద్ధతిన కుంభోత్సవం

శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణంకోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి మంగళవారం సంప్రదాయబద్ధంగా కుంభోత్సవం జరిపారు. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏ వారం ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు ఈ విశేష…

15న అమ్మవారికి కుంభోత్సవం:ఘనంగా ఏర్పాట్లు

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఈ నెల 15న ( మంగళవారం రోజున) కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం పౌర్ణమి తరువాత మంగళవారం వస్తోంది.ఈ…