హైదరాబాద్: ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డి ఐటీ (MCRHRDIT) ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి అనసూయ (సీతక్క), మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సంస్థ ఎడిజి బెన్హర్ మహేష్ దత్, సిజిజి డిజి రాజేంద్రనిమ్జి.