Chief Minister laid foundation stone

కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ప్రసంగించారు.

Chief Minister K. Chandrashekar Rao laid foundation stone for the construction of Golla, Kurma welfare bhavans and also for hostel building in Kokapet village, Ranga Reddy District on 29th december 2017. Later CM addressed a public meeting.

print

Post Comment

You May Have Missed