YADADRI Diary

త్వరలో యాదగిరిగుట్టలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు

రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ డీసీపీ మనోహర్ యాదగిరిగుట్టలోని ప్రధాన కూడళ్లను పరిశీలించారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా త్వరలో యాదగిరిగుట్టలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.

C/o సూర్య సినిమా విజయవంతం కావాలని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజలు

C/o సూర్య సినిమా విజయవంతం కావాలని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన సినిమా పొడ్యుసర్ చక్రి చుగురుపాటి,లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్ బృందం

యాదాద్రి విష్ణుపుష్కరిణి క్షేత్ర పాలక ఆంజనేయస్వామి ఆలయం లో పూజ 

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి విష్ణుపుష్కరిణి వద్ద క్షేత్ర పాలక ఆంజనేయస్వామి వారి ఆలయం లో మంగళవారం విశేషంగా ఆకుపూజ కార్యక్రమం