YADADRI Diary

యాదాద్రి పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ఈనెల ౩౦ వ తేదీ వరకు జరుగుతాయి . బుధవారం ఉదయం స్వస్తి వాచనము , రక్షా బంధనము…

యాదాద్రిలో భక్తుల పారవశ్యం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం వివిధ పూజల్లో పాల్గొన్న భక్తులు పారవశ్యం చెందారు. ధనుర్మాసం వేకువ జామున సేవకాలం మొదలు రాత్రివరకు దేవస్థానం నిర్దేశించిన వివిధ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం వారు ఏర్పాట్లు చేయగా అర్చక స్వాములు…

యాదాద్రిలో ముక్కోటి   వేడుకలు-అధ్యయనోత్సవాలు

యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు సంప్రదాయంగా , ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం నుంచే భక్తుల కోలాహలం ప్రారంభమైంది . వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు . అధికార…

యాదాద్రిలో తిరుప్పావై

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో తిరుప్పావై సంప్రదాయపరంగా ఘనంగా జరుగుతోంది. అర్చకస్వాములు శ్రావ్యంగా తిరుప్పావై పాశురాల పఠనం చేస్తున్నారు. బుధవారం తిరుప్పావై వేడుకల్లో భాగంగా సేవ కార్యక్రమం జరిగింది. దేవస్థానం వారు పాల్గొన్నారు.

యాదాద్రిలో ఘనంగా నిత్య పూజలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మంగళవారం నిత్య పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి శాస్త్రోక్తంగా ఆకు పూజలు జరిగాయి. వివిధ నిత్య పూజలకు భక్తులు అధికంగా హాజరయ్యారు. దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు.…