YADADRI Diary

శ్రీ కృష్ణ (మురళీకృష్ణు)నిగా అలంకారం

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, యాదగిరిగుట్ట:శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు – 2021 శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా ఈ రోజు .18.03.2021 గురువారం ఉదయం శ్రీ స్వామి వారి బాలాలయం లో నిత్యఆరాధనల…

మత్సావతారంలో దర్శనమిచ్చిన స్వామి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు: మత్సావతారంలో దర్శనమిచ్చిన స్వామి: శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు: *ప్రధానార్చకులు, యాజ్ఞాచార్యులు, ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చక బృందము, పారాయణీకులు , ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్.గీత ,…

ఆధ్మాత్మిక రాజ‌ధాని యాదాద్రి కీర్తి మ‌రింత పెరిగింది :  మ‌ంత్రి ఐకే రెడ్డి

హైద‌రాబాద్,జూలై 22: ఆధ్యాత్మిక రాజ‌ధాని యాదాద్రికి ఐఎస్వో స‌ర్టిఫికేట్ రావ‌డం అద్బుత క‌ళా సంప‌ద‌కు ద‌క్కిన అరుదైన‌ గౌర‌వమ‌ని గృహ నిర్మాణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభివ‌ర్ణించారు. ఐఎస్వో స‌ర్టిఫికేట్ రావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి…

యాదాద్రిలో ఘనంగా కల్యాణోత్సవం

యాదాద్రిలో శనివారం రాత్రి అమ్మవారు శ్రీ స్వామి వారి కల్యాణం రమణీయంగా జరిగింది. వేలాది భక్తులు కళ్యాణోత్సవానికి హాజరయ్యారు . రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ,…

యాదాద్రిలో బ్రహ్మోత్సవాల భక్తి పరవళ్ళు

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పలు ఆధ్యాత్మిక , సాంస్కృతిక , సామాజిక కార్యక్రమాలు జరిగాయి . శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రభాతభేరి కార్యక్రమం జరిగింది . అర్చకస్వాములు , దేవస్థానం కార్యనిర్వహణాధికారి , వివిధ అధికారులు ,…

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భేరిపూజ

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం భేరి పూజ , దేవతావన పూజలు జరిగాయి . ఉదయం ధ్వజారోహణo కార్యక్రమం ఘనంగా జరిగింది . దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు .