Telangana

వనపర్తి జిల్లాలో 120 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

*వనపర్తి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వనపర్తి ఆర్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి* *అవసరానికి సరిపడా కొనుగోలుకేంద్రాలు…

కేసీఆర్ హామీ నేరవేర్చేదాకా  ఉద్యమం-కె. విరాహత్ అలీ

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు, హెల్త్ కార్డులు, అందరికీ అక్రెడిటేషన్లు ఇస్తామని పలు సందర్భాలలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నేరవేర్చేదాకా తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ స్పష్టం చేసారు.…

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించండి-టీయుడబ్ల్యుజె వినతి

హైదరాబాద్;జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) విజ్ఞప్తి చేసింది. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీ ఎస్ పి జె ఏ ఆధ్వర్యంలో జరిగిన…

తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల నిర్వహణపై సమీక్ష

రేపటి నుంచి రెండు రోజులు జరిగే తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల పై రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈరోజు శాసనసభ లోని స్పీకర్ చాంబర్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక…

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశీర్వచనాలు

ఆదివారం డిజిపీ మహేందర్ రెడ్డి కూతురి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.2) మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. 3)TSSPDCL Director స్వామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను…