Sports

తెలంగాణా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా క్యాష్ ప్రైజ్ ఇస్తున్న గొప్ప ఈవెంట్

హైదరాబాద్ లో త్వరలో జాతీయ ‘చెస్’ టోర్నమెంట్స్ హైదరాబాద్: ప్రపంచంలో చెస్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. అన్ని దేశాల్లోనూ లక్షలాదిమంది క్రీడాకారులు చెస్ ను చాలా ఇష్టంగా, దీక్షతో ఆడతారు. చెస్ మెదడుకు, ఆలోచనకు సంబంధించిన గొప్ప వ్యూహాత్మక ఆట.…

ఐపిఎల్ ఉప్పల్ స్టేడియం మ్యాచ్ లకు తగిన ఏర్పాట్లు -మహేష్ భగవత్

*బీవీ ,హైదరాబాద్* ఐపిఎల్ ఉప్పల్ స్టేడియం మ్యాచ్లకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరించారు . -హైదరాబాద్ లో మొత్తం 7 ( ఏప్రిల్ 9th, 12th, 22th, 26th, మే 5th, 7th, 19th)మ్యాచ్…

టోర్నమెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ పిల్ –  courtesy: బీవీ , హైదరాబాద్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న వేళ టోర్నీకి ఒక వ్యతిరేక అంశం ఎదురైంది . ఈ టోర్నమెంట్‌ను రద్దు చేయాలని జీ.సంపత్‌కుమార్ అనే ఐపీఎల్ అధికారి మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముంబై…

13 పరుగుల తేడాతో రంగారెడ్డి రైడర్స్ గెలుపు-ఒక్క పరుగుకే వెనుతిరిగిన అఖిల్

సిద్దిపేట పట్టణంలో హెచ్ సీఏ ఆధ్వర్యంలో ప్రారంభమైన టి-20 క్రికెట్ లీగ్ మ్యాచులు ఉత్సాహంగా సాగుతున్నాయి. శనివారం రంగారెడ్డి రైడర్స్, నిజామాబాద్ నైట్స్ జట్ల మధ్య జరిగిన పోటీలో 13 పరుగుల ఆధిక్యంతో రంగారెడ్డి రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఈ…

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం-మంత్రి హరీష్ రావు

*సిద్దిపేట మినీస్టేడియంలో శుక్రవారం హెచ్సీఏ ఆధ్వర్యంలో టి-20 లీగ్ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభిస్తున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు , క్రికెట్ లీగ్ మ్యాచ్ ను ప్రేక్షకుల గ్యాలరీలో హెచ్ సీఏ చైర్మన్ వివేక్, ఎంపీ…

గజ్వేల్ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినుల ప్రతిభ

సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజీ ఆవరణలో జరిగిన అంతరజిల్లా క్లస్టర్ పోటీల్లో పలు క్రీడల్లో గజ్వేల్ మహిళాడిగ్రీ కాలేజీ విద్యార్థినులు ప్రతిభ చూపారు.ఓవరాల్ చాంపియన్ షి ప్ దక్కించుకున్నారు.-చైతన్య ,గజ్వేల్

రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు గజ్వేల్ డిగ్రీ బాలికల ఎంపిక

రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు గజ్వేల్ డిగ్రీ బాలికల ఎంపిక. సంగారెడ్డిలో జరిగిన అంతరజిల్లా క్లస్టర్ స్పోర్ట్స్ మీట్ లో గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థి నుల కబాడీ జట్టు విజయం సాధించింది. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే…