Regional

100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు-వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచిన ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. నెల్లూరు కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల్లో వైయ‌స్ఆర్ సీపీ విజ‌యం ప‌ట్ల పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. “దేవుడి దయ, ప్రజలందరి…

విత్తనం నుంచి విక్రయం దాకా…..భూమి పుత్రులకు భరోసా

ఏటికి ఎదురీదిన రైతు బతుకులు ఇప్పుడు సేదతీరుతున్నాయి. విత్తనాల కోసం గంగ దాటెళ్లకే చెల్లమ్మా అనే హెచ్చరికలు ఇపుడు వినిపించడంలేదు. యూరియా కోసం వేకువ నుంచే అల్లంత దూరం కనిపించే ’చీమల దండులు’ కనుమరుగయ్యాయి. దళారుల దందాకు అరదండాలు పడ్డాయి. నాగేటి…

వసతి గృహాల  పిల్లలలో వ్యక్తిగత విలువలు నేర్పండి-కలెక్టర్ పి. కోటేశ్వర రావు

*ఈ రోజు ఉదయం (01-10-2021) న కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లకు చెందిన జిల్లా అధికారులు, ఏయస్ డబ్ల్యూఓ, ఏబిసిడబ్ల్యుఓ, ఏటిడబ్ల్యూఓలతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు *…

ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డ్ లకు తరలించాలి

ఆజాది కా అమృత్ మహోత్సవ్ భాగంగా ప్లా స్టిక్ వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా పర్యావరణానికి కలిగే హానిని వీలైనంత తగ్గించే క్రమంలో అక్టోబర్ మాసం లో క్లీన్ ఇండియా పేరు మీదుగా భారత దేశం లోని అన్ని గ్రామాలు ,…

అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా అవసరం -కలెక్టర్ పి. కోటేశ్వర రావు

కర్నూలు, అక్టోబరు 1 :-జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడటంతో పాటు ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా…

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నిక సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలి

*ప్రిసైడింగ్ ఆఫీసర్స్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :- కర్నూలు, సెప్టెంబర్ 21 :-రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 24న అన్ని మండలాలలో ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నిక సజావుగా, పకడ్బందీగా…

ప్రభుత్వ ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష

*ఈ రోజు (20-09-2021) సాయంత్రం ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఏపీఐఐసీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి ఇంజనీర్లతో సమీక్ష జరిపిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ రైతు భరోసా) రామ…

కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి-డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి

*ఈ రోజు సాయంత్రం (18-09-2021)న స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు – 2021 కౌంటింగ్ పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జనరల్ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ విసి మరియు ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్…

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి-కలెక్టర్ పి.కోటేశ్వరరావు

👉🏻కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిపేందుకు అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలి :- 👉🏻జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :- 👉🏻కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు :- 👉🏻జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి :- కర్నూలు, సెప్టెంబర్ 17 :-రాష్ట్ర ఎన్నికల…

వచ్చే వారంలోగా జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పురోగతి తప్పనిసరి-కలెక్టర్ పి.కోటేశ్వరరావు

కర్నూలు, సెప్టెంబర్ 15:-ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో పురోగతి కనిపించాలని, ఇప్పటికి మూడు సార్లు సమీక్ష నిర్వహించామని, వచ్చే వారంలో జరగబోయే సమీక్షలో పురోగతి సాధించకపోతే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని అట్టి వారిపై చర్యలు…

కోవిడ్ నివారణకు మాస్కు రక్షణ కవచం

*”మాస్కె కవచం” పోస్టర్ రిలీజ్ చేసిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు* కర్నూలు, సెప్టెంబర్ 13:-కోవిడ్ నివారణకు మాస్కె రక్షణ కవచంలాంటిదని ప్రతి ఒక్కరూ తప్పక మాస్కు ధరించాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా…

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాద పూర్వకంగా కలుసుకున్న అకాడమీ నూతన కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర్లు

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాగులపల్లి వెంకటేశ్వర్లు బుధవారంనాడు మీడియా అకాడమి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. చైర్మన్ అల్లం నారాయణకు పుష్పగుచ్ఛం అందించి…