Politics

గొల్లపూడి లో ఓటు హక్కు వినియోగించుకున్నదేవినేని

మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం దత్తత గ్రామం గొల్లపూడి లో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కుటుంబ సభ్యులు

నాకు మీ ఆశీస్సులు కావాలి-ట్విట్టర్‌లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశీస్సులు కావాలని వైయస్‌ జగన్‌ అభ్యర్థించారు . ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 11వ తేదీన మీరు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. నాకు మీ ఆశీస్సులు కావాలి. రేపటి భవిష్యత్తు కోసం మీరంతా…

గుర్తింపులేని రాజకీయ పార్టీలు లెక్కల వివరాలు ఢిల్లీకి కాదు, హైదరాబాదులోనే ఇవ్వాలి

వార్షిక ఆర్థిక నివేదికలను, విరాళాల నివేదికలను, ఎన్నికల వ్యయ వివరాలను, గుర్తింపులేని రాజకీయ పార్టీలు-వాటి ప్రధాన కార్యాలయాలున్న రాష్ట్రాలలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాల్లో మాత్రమే సమర్పించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా తమ కార్యాలయంలో మాత్రమే సమర్పించాలని రాష్ట్ర…

ఒకేసారి 2 లక్షల 30 వేల ఉద్యోగాలు-జగన్‌

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఒకేసారి విడుదల చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన…

పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ వైద్య పథకం-జగన్‌

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ వైద్య పథకం ప్రకటించారు. మనందరి ప్రభుత్వం రాగానే రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి యూనివర్సల్‌ హెల్త్‌కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.…

మార్పు అనివార్యం, ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ సీపీకి ఓటు వేయాలి-వైయ‌స్‌ భారతి

వైయ‌స్ఆర్ జిల్లా : వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాల‌ని వైయ‌స్ భార‌తిరెడ్డి కోరారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైయ‌స్‌ భారతిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయ‌స్ఆర్‌…