Politics

మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారు-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ హైలైట్స్* పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారు. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల…

కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా

అమరావతి :- సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునకు ప్రజలు అనూహ్య మద్దతిచ్చారన్నారు. కూటమి నేతలు,…

ఇక ” భారత్ రాష్ట్ర సమితి” -శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు ఆవిర్భావం కార్యక్రమం

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత, సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో .. రేపు , డిసెంబర్ 9 న…

100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు-వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచిన ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. నెల్లూరు కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల్లో వైయ‌స్ఆర్ సీపీ విజ‌యం ప‌ట్ల పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. “దేవుడి దయ, ప్రజలందరి…

వైయ‌స్ఆర్‌సీపీ లోకి సుంద‌ర‌రామ శ‌ర్మ-సాద‌రంగా ఆహ్వానించిన స‌జ్జ‌ల

తాడేప‌ల్లి: రాజ‌కీయ విశ్లేష‌కుడు సుంద‌ర‌రామ శ‌ర్మ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మ‌క్షంలో సుంద‌ర‌రామ‌శ‌ర్మ వైయ‌స్ఆర్‌సీపీ లో చేరారు. ఆయ‌న‌కు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కండువా క‌ప్పి…

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్.. ఇదే చంద్రబాబు స్కెచ్:విజయసాయి

నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు స్కెచ్ వేశారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేసారు. అందుకే, ముందు నుంచి బీజేపీ జెండా మోస్తున్నవారిని ఎదగనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్…

 భారీ పోలింగ్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ విజయానికి సంకేతం -జగన్ ధీమా

‘అఖండ విజయం సాధిస్తున్నాం. ఇది ప్రజల విజయం. అందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబునాయుడు సీఎం స్థాయిని కూడా దిగజార్చారని, ఎన్నికల…