Outlook
శ్రీశైలం క్షేత్రానికి ఆదివారం రాత్రి చేరుకున్న కాకినాడ శ్రీపీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానందస్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాల విశేషాలపై మాటముచ్చట
వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన హోమము లో పాల్గొన్న దేవస్థానం చైర్మన్ సంతపురి మోహన్ రావు దంపతులు .
శ్రీశైలంలో శనివారం కళానీరాజనంలో పసుపర్తి శ్రీనివాస శర్మ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం . తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వారి ఈ...