Health & Medical

వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే-తలసాని

హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం గాంధీ…

ఒక్క తల్లి మాత్రమే ఇలాంటి సేవలు అందించగలదు-డాక్టర్లు, వైద్య సిబ్బందికి వైయస్‌ జగన్‌ నీరాజనం

తాడేపల్లి: డాక్టర్లు, వైద్య సిబ్బంది అసమాన సేవలు అందిస్తున్నారని, ప్రపంచంలో ఒక్క తల్లి మాత్రమే ఇలాంటి సేవలు అందించగలదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. డాక్టర్లు వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

కరోనా నుంచి కోలుకున్నా నిర్లక్ష్యం వద్దు – జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు

*డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్, ఏపీ కోవిడ్-19, కమాండ్ కంట్రోల్ ********* కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో అనేకానేక పాజిటవ్ కేసులు, మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నావారి సంఖ్య అంతకంటే ఎక్కువే…

దేశవ్యాప్త ‘‘ఆయుష్- కోవిడ్-19 సలహా… స‌హాయ కేంద్రం’’ ప్రారంభం

కోవిడ్-19 ఫలితంగా తలెత్తిన సవాళ్లపై అనుసరించాల్సిన ‘ఆయుష్’ ఆధారిత పద్ధతులు, పరిష్కారాలతో సామాజిక మద్దతు అందించేందుకు కేంద్ర ‘ఆయుష్’ మంత్రిత్వశాఖ ఉచిత కాల్స్ చేసేందుకు వీలుగా నం.14443తో ప్రత్యేక సలహా…సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం వారంలో ఏడు రోజులూ ఉదయం…

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగితే.. కరోనా వైరస్ ను త్వరగా కట్టడి చేయవచ్చు

*కరోనాను ఎదుర్కొనడంలో బాధ్యతగా ఉందాం – ప్రాణాలు కాపాడుకుందాం *డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19, ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్. *దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ప్రతి రోజూ…

83 లక్షల మందికి కోవిడ్ టీకాలు

ప్రస్తుతం భారతదేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,39,637 కి తగ్గింది. ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్ గా తేలినవారిలో 1.28% మాత్రమే. గత 24 గంటలలో 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 5,000 మందికి లోపే చికిత్స పొందుతూ ఉన్నారు.…

సాంప్రదాయ వైద్య రంగంలో సహకారంపై ఒప్పందం

డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ సాంప్రదాయ వైద్య కార్యక్రమం కోసం ఆయుష్‌ శాఖ నిపుణుడిని ఢిల్లీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయంలో (డబ్ల్యూహెచ్‌వో ఎస్‌ఈఏఆర్‌వో) తాత్కాలికంగా నియమించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్‌వో ఎస్‌ఈఏఆర్‌వో మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు…

బర్ద్ లో బోన్ బ్యాంక్ ఏర్పాటు

– అన్ని రకాల వెన్నెముక ఆపరేషన్లు – త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఆధునీకరణ – ఆధునిక వైద్య మెళకువలు, శిక్షణ కోసం ఎయిమ్స్ తో అవగాహన – బర్ద్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్…

ఏపీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంపు

ఏలూరు: వింత వ్యాధి ప్ర‌భావిత ప్రాంతాల్లో డిప్యూటి సీఎం ఆళ్ల‌నాని బుధ‌వారం ఉద‌యం ప‌ర్య‌టించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన వైద్య‌శిబిరాలు, శానిటేష‌న్ ప‌నుల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ…

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ సేవలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తోంది. కోవిడ్ పాజిటివ్ రోగులకు హోం ఇసోలేషన్లో భాగంగా తీసుకోవలసిన చర్యలు కౌన్సిలింగ్ ద్వారా తెలియ చేస్తోంది . సాధారణ పరిస్థితులలో రోజు వారీ…