Education & Career

సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన, సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

రాయలసీమ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల

కర్నూల్: రాయలసీమ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, సీఈ వెంకటేశ్వర్లు

ఐఏఎస్ టాపర్ తో టి-సాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం

*ఐఏఎస్ టాపర్ తో టి-సాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం* హాజరుకానున్న రాచకొండ పోలీసు కమిషనర్ ఎం.ఎం.భగవత్ (టి.సాట్-సాఫ్ట్ నెట్) సివిల్ సర్వీసెస్ 2017 బ్యాచ్ కు సంబంధించి ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకు సాధించిన తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్…

ప్రభుత్వానికి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండు కళ్లలాంటివి-కడియం శ్రీహరి

**ప్రైవేట్ విద్యా సంస్థలపై వ్యతిరేక భావం లేదు* ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేశాను*ప్రభుత్వానికి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండు కళ్లలాంటివి* విద్యా వ్యవస్థను రాష్ట్రంలో పటిష్టం చేయడానికి అందరూ సహకరించాలి. *.ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ…

 పిల్లలు స్కూల్కి, తల్లిదండ్రులు పనికి వెళ్లాలి : మహేష్ భగవత్ పిలుపు

పిల్లలు స్కూల్కి, తల్లిదండ్రులు పనికి వెళ్లాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పిలుపు ఇచ్చారు . చదువును అజాగ్రత చేయవద్దని, ఆ చదువే వారి భవిషత్తుని నిర్ధారిస్తుందని ఆయన అన్నారు . ఒరియా పిల్లలకోసం మహేష్ భగవత్ బడి పంతులు అయ్యారు.…

ఆర్థిక, అక్షరాస్యత అంశంపై సెమినార్

*రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎ.జి .ఎం. వెంకటేష్ కు జ్ఞాపికను అందిస్తున్న గజ్వేల్ ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.వేంకటేశ్వర రావు. *ఆర్బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆర్థిక అక్షరాస్యత సెమినార్ కు హాజరైన డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులు. గజ్వేల్…

టెన్త్ పరీక్షల్లో విజయానికి సిద్ధం కావాలి -గంపా నాగేశ్వర్

టెన్త్ పరీక్షల్లో విజయం సాధించటానికి మానసికంగా విద్యార్థులు సిద్ధం కావాలని సూచిస్తున్న ప్రముఖ వ్యక్తిత్వ వికాసం నిపుణుడు గంపా నాగేశ్వర్. వ్యక్తిత్వ వికాసం శిక్షణా తరగతులకు హాజరైన టెన్త్ విద్యార్థులు. – చైతన్య, గజ్వేల్. *సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం…