News Express

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

*ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష . హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన

మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని…

ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు

విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌,…

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌…. ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్…

యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 23న

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధివిధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు సూచించడానికి , యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, కే శ్రీనివాస్…

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన Suven Life Sciences Ltd. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన సువెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో & చైర్మన్ వెంకట్ జాస్తి

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళంగా అందించిన Suven Life Sciences Ltd. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన సువెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో & చైర్మన్ వెంకట్ జాస్తి

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి  రేవంత్ సమీక్ష

*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు

తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం-ముఖ్యమంత్రి రేవంత్

ప్రజా భవన్‌లో 16 వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యుల తో జరిగిన సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి…

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి-కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహన్​​తో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి

కేంద్రం ఆదుకోవాలి తక్షణ సాయం అందించాలి ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​…

ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలి

హైదరాబాద్ HICC లో AI గ్లోబల్ సమ్మిట్ 2024 కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కారక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి సదస్సుకు హాజరైన 2వేల…