Information Technology

“ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులే”

విజయవాడ : సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం సాగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో…

ఐటి పరిశ్రమను  నగరంలో నలు దిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం- ఐటి శాఖ మంత్రి కెటి రామారావు

నగరంలో ఐటి పరిశ్రమను నలు దిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలో నలు దిశాల ఐటి విస్తరణ,…

ప్రగతి పథకాల అమలుతీరు ప్రజలకు చేరాలి

కనీసం మూడు పాజిటివ్ కథనాలను పంపించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రముఖుల పర్యటనలు, ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు, వివరాలను పంపాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఎంతో…