Focus

ఆంధ్రావని నుంచి అమెరికా వరకు అంకురించిన ప్రకృతి సేద్యం

23 నుంచి 27 వరకు ముఖ్యమంత్రి పర్యటన అమరావతి, సెప్టెంబర్ 21 : ఆంధ్రావని పసిడి నేలపై అంకురించిన ‘ప్రకృతి సేద్యం’ అంతర్జాతీయ వేదికపై వేళ్లూనుకోనున్నది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు (భారత కాలమానం) న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి ప్రధాన…