ఎంఫాన్ తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి -వైయస్ జగన్
తాడేపల్లి: ఎంఫాన్ తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ఏపీ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ సూచించారు. విద్యుత్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను వల్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని, చేపల…