బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు
బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి.